పక్కాగా చెప్తున్నా.. ఈసారి T20 World Cup 2021 వాళ్ళదే..! || Oneindia Telugu

2021-08-23 44

Former England spinner Graeme Swann has picked West Indies as his favorites for the tournament which will begin on October 17 and will take place in the United Arab Emirates and Oman.
#T20WorldCup2021
#GraemeSwann
#Cricket
#WestIndies
#ChrisGayle
#DwayneBravo
#AndreRussell
#KieronPollard

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ప్రపంచకప్‌ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా..అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరులు జరగనున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు పొట్టి కప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో చెప్పాడు.

Free Traffic Exchange